సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..! 1 d ago
TG : తెలంగాణ ప్రభుత్వం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ రూల్ను మార్చాలని వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.